The English and Telugu lyrics to the song “Radhika” may be found on this blog. “Radhika,” a song from the film “Tillu Square,” Radhika Song lyrics – Tillu Square 2024. is a vivacious and upbeat song. The lyrical video, which stars Siddu Jonnalagadda and Anupama, is available on YouTube. The lyrics were written by Kasarla Shyam, while Ram Miriyala composed and performed the song. Quickly after its debut, it garnered a substantial amount of views, suggesting that it is highly popular. Appreciate the music.
Radhika Song lyrics More Info
- Song Title :Radhika
- Movie :Tillu Square
- Stars :Siddu, Anupama
- Directed :Mallik Ram
- Music :Ram Miriyala
- Singer :Ram Miriyala
- Lyrics :Kasarla shyam
- Producer :Suryadevara Naga Vamsi
- Credits : Aditya Music (YouTube)
Radhika Song lyrics in Telugu
[చెప్పు రాధిక ఏం కావాలో నీకు, నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక, ఈసారి నా కొంప ఎట్ల ముంచబోతున్నావు రాధిక, చెప్పు.
రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు. నా పేరు లిల్లి.
నీ పేరు లిల్లీ ఏమో గాని, నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు.
ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు.
మీరందరు కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్ మీరు.
ఆ కాలేజీ ఈడుండదది, ఆడెన్నో గుట్టమీదుంటదది. ఆ గుట్ట మీద లైనుగా రాధికలందరు నిల్చొని ఇట్ల బైనాక్యూలర్ తీసుకొని చూస్తుంటరు.
టిల్లులాంటి లప్పగాళ్ళు ఏడున్నరు, ఎవన్ని హౌలాగాళ్ళను చేద్దామని చెప్పి.]
[చానా పెద్ద కాలేజీ అంటగా మీది. నేను పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒకామెను కలిసిన, రాధిక..!
చానా బాగా రాగ్గింగ్ చేసింది నన్ను, చానా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికి మాట్లాడుకుంటుర్రు దాని గురించి.]
[టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజును, ఒక రోమియో జూలియట్… ఒక టిల్లు రాధిక.
దాంట్లే ఇద్దరు చచ్చిపోతరు. ఈడ నేనొక్కన్నే సంక నాకుత. చెప్పు రాధిక, ఏంగావాలె నీకు.!!]
రాధిక రాధిక, రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా
రాధిక రాధిక… రాధిక రాధిక
ముంచక తేల్చక… ఆటలేందే ఇక
కాటుక కళ్లతోటి కాటే వేసావే
నువ్వు సూటిగా చూసి
దిల్లు టైటే చేసావే, భళా భళా
మంత్రాలేవో ఏసీ హ్యాకే చేసావే
డెలికేటు మైండు మొత్తం బ్లాకే చేసావే
చక్కర్లు కొడుతున్నానే కుక్కపిల్ల లాగా
నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా
చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్లాగా
నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా
నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే
రంగుల కొంగు తాకి పడిపోయానే
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే, హా
Radhika Song lyrics – Tillu Square 2024
రాధిక రాధిక… రాధిక రాధిక
ముందుకా ఎనకకా, కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక… ఆటలెందే ఇక
హ, బేబీ అంటూ పిలిచి
బతుకు దోబీ ఘాటు చేసావే
డార్లింగ్ అంటూ గోకి
గుండెల్లో బోరింగు దింపేసినావే
పతంగిలా పైకి లేపి
మధ్యలో మాంజ కొసేసినావే
బలికా, బకరాని చేసి
పోషమ్మ గుడి కాడ ఇడిసేసినావే
అరెరె, నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే, ఆహ
నీ బొంగులో మాటలిని పడిపోయానే, ఏయ్
రంగుల కొంగు తాకి పడిపోయానే, ఆహ
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక, రాధిక రాధిక
ముంచక తేల్చక… ఆటలెందే ఇక
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక… ఆటలెందే ఇక
Radhika Song lyrics in English
Radhika Radhika, Radhika Radhika
Mundhuka Enakaka, Kindhika Meedhika
Radhika Radhika, Radhika Radhika
Munchaka Telchaka Aatalendhe Ika
Kaatuka Kallathoti Kaate Vesaave
Nuvvu Sootiga Choosi
Dillu Tight Ye Chesaave, Bhala Bhala
Mantraalevo, Yesi Hack Chesaave
Delicate MindU Mottham Block Ye Chesaave
Chakkarlu Koduthunnaane KukkapillaLaaga
Nuvvese BiscuitLaku Marigaane Baagaa
ChocolateU Gunjukunna Santipornlaagaa
Nannedipisthunnaave Gilla Gilla Kottukogaa
Nee Gingula Juttu Choosi Padipoyaane
Nee Bongulo Maatalini Padipoyaane
Rangula Kongu Thaaki Padipoyaane
Nee Gaali Sokithene Sachhipoyaane, Haa
Radhika Radhika, Radhika Radhika
Mundhuka Enakaka, Kindhika Meedhika
Radhika Radhika, Radhika Radhika
Munchaka Telchaka Aatalendhe Ika
Ha, Baby Antu Pilichi
Bathuku Dhobi Ghaatu Chesaave
Darling Antu Goki
Gundello Boring Dimpesinaave
Pathangilaa Paiki Lepi
Madhyalo Maanja Kosesinaave
Balikaa, Bakaraani Chesi
Poshamma Gudi Kaada Idisesinaave
Arere, Nee Ringula Juttu Choosi
Padipoyaane, Aaha
Nee Bongulo Maatalini Padipoyaane, Aey
Rangua Kongu Thaaki Padipoyaane, Aaha
Nee Gaali Sokithene Sachipoyaane
Radhika Radhika, Radhika Radhika
Mundhuka Enakaka, Kindhika Meedhika
Radhika Radhika, Radhika Radhika
Munchaka Telchaka Aatalendhe Ika ||2||
Radhika Song lyrics – Tillu Square 2024
Google google video song lyrics in Telugu
Radhika Song lyrics – Tillu Square 2024
Google google video song lyrics in Telugu
Radhika Song lyrics – Tillu Square 2024
Radhika Song lyrics – Tillu Square 2024